గడ్డిపువ్వు
Thursday, March 24, 2011
ఒకటి
గణితంలో ఒకటి అన్న అంకె ఉంది. తక్కిన అంకెలన్నీ ఈ ఒకటి యొక్క గుణిజాలే. అలాగే సంపూర్ణ సత్యం ఒక్కటే.జగత్తు యొక్క అన్ని పేర్లు, అన్ని రూపాలు ఆ ఒక్క సంపూర్ణ సత్యాన్ని స్పష్టపరిచే అనేక గుణాలు మాత్రమే.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment